ప్రేమ పేరుతో ఈ రోజుల్లో కొంతమంది యువకులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ప్రేమించాలని వెంటపడడం, లేదంటే హత్యలు, మానబంగాలు చేస్తూ చివరికి ప్రాణాలు తీస్తున్నారు. అయితే ప్రేమ పేరుతో యువకుల వేధింపులను భరించలేని కొంతమంది అమ్మాయిలు బలవన్మరణానికి పాల్పడి తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా చోటు చేసుకుంది. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది వరంగల్ జిల్లా చెర్యాల మండలం చుంచునకోట. ఇక్కడే ఓ యువతి (19) […]