మనిషికి మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు.. కాలం కలిసి రాకుంటే తాడే పామై కాటు వేస్తుందని పెద్దలు అంటుంటారు. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా ఆర్టీవో ఆఫీస్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ముక్కలు ముక్కలుగా పేలిపోయాడు.
ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. మనుషులు ప్రమాదం కలిగించే వస్తువులతో సహజీవనం చేస్తున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ కూడా ఒక బాంబే. అది ఎప్పుడు పేలుతుందో చెప్పలేము. ఇంట్లో గ్యాస్ సిలిండర్, వస్తువుల యొక్క బ్యాటరీలు, విద్యుత్ వస్తువులు ఇలా వేటికీ పేలవు అన్న గ్యారంటీ లేదు. వెధవ గ్యారంటీ వస్తువులకు ఎందుకు, మనుషుల ప్రాణాలకు లేనిది. ఇలా మనిషి ఎప్పుడు పేలిపోతాయో తెలియని వస్తువులతో సహజీవనం చేస్తున్నాడు. సరే ఈ స్మార్ట్ ఫోన్లు, బ్యాటరీలు అంటే […]