ఈ రోజు(నవంబర్ 23) మా అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. నటుడిగానే కాకుండా ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తనదైనశైలిలో ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచు విష్ణు అభిమానులు ఆయన పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యాక్రమాలు నిర్వహించారు. వృద్ధాశ్రమాలు, ఆస్పత్రులలో విష్ణు పేరు మీద అన్నదానం చేయడం, పండ్లు పంచడం వంటి కార్యక్రమాలు చేశారు. వాటిని షేర్ చేస్తూ తమ అభిమాన నటుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే […]
తెలుగు చిత్ర పరిశ్రమలో నట వారసులే కాక.. నట వారసురాళ్లుగా కూడా తమలో ఉన్న ప్రతిభను నిరూపించుకుంటున్నారు. అలా తండ్రికి తగ్గ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మంచు లక్ష్మీ. మోహన్ బాబు నటవారసురాలిగా వెండితెరకు పరిచయమైన మంచు లక్ష్మీ.. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు పొందింది. తరువాత నటిగా కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి అనుకున్నంతగా ఆడలేదు. ఈ క్రమంలోనే వెండితెరతో పాటుగా బుల్లితెరపై కూడా షోస్ చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తోంది. మంచు లక్ష్మీ హోస్ట్ […]