స్టార్ హీరోలు పవన్, మహేష్, ఎన్టీఆర్ తో సినిమాలు చేసిన హీరోయిన్ అమీషా పటేల్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం ఇది కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
సినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు చెక్ బౌన్స్ అయిన కేసుల గురించి వింటూ ఉంటాం. ఒక్కోసారి నిర్మాతలు, సినిమాలకు సంబంధించి ఫైనాన్సియర్ లతో పాటు అడపాదడపా దర్శకుల పేర్లు కూడా ఈ చెక్ బౌన్స్ కేసులో వినిపిస్తుంటాయి. తాజాగా తమిళ దర్శకుడు లింగుసామిపై చెక్ బౌన్స్ కేసులో ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది చెన్నైలోని సైదాబాద్ కోర్టు. ప్రస్తుతం లింగుసామికి జైలు శిక్ష అని తెలిసేసరికి ఇండస్ట్రీలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. మరి ఏ […]