పెట్రోల్ రేట్లు భరించలేక మన బాధల్లో మనముంటే.. బంకు యజమానులు మాత్రం వారి పనుల్లో వాళ్లు బిజీగా ఉంటున్నారు. ఇప్పటివరకు మనం చూసిన పెట్రోల్ బంకు మోసాలు ఒక లెక్క..ఇది మరో లెక్క. పెట్రోల్ కొట్టమని ఒక 200 రూపాయలు అక్కడున్న సిబ్బంది చేతిలో పెట్టాం.. అతను మెషిన్ లో 200 ఎంటర్ చేశాడు. ఇక్కడివరకు బాగానే ఉంది. నెక్స్ట్ చేయాల్సింది ఏంటి..? పెట్రోల్ పోయాల్సిన పిస్టన్ తీసి మన వాహనంలో పెట్టి.. పిస్టన్ స్టార్ట్ చేస్తే.. […]
రాజస్థాన్- ప్రపంచంలో మోసాలు పెరిగిపోయాయి. ఎవరని ఎవరు నమ్మేటట్లు లేదు. ఎవరి చేతిలో ఎవరు ఎప్పుడు ఎలా మోసపోతారో ఎవరు ఉహించుకోలేకపోతున్నారు. ఇక ఈ మధ్య మన దేశంలో భార్య భర్తల మోసాలు బాగా పెరిగిపోయాయి. మొగుడు పెళ్లాలు ఇద్దరు కలిసి పక్కా ప్రణాళికతో లూటీలకు పాల్పడుతున్నారు. ఇక రాజస్థాన్ లో అయితే కట్టుకున్న భార్యనే చెల్లి అని చెప్పి మరొకరికి ఇచ్చి పెళ్లి చేశాడో మొగుడు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది అక్షరాల జరిగింది. ఐతే […]