విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘లైగర్’.. బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది. దేశం మొత్తం షేక్ చేస్తాం అని ప్రచారం చేశారు. తీరా థియేటర్లలోకి వచ్చిన తర్వాత కంటెంట్ తేలిపోయేసరికి చిత్రం బోల్తా కొట్టేసింది. ఇక హీరో విజయ్.. రెమ్యునరేషన్ కొంత మొత్తం తిరిగిచ్చేశాడని, పూరీ-ఛార్మీ.. ముంబయిలోని అద్దె కట్టలేక ఫ్లాట్ కట్టలేక ఖాళీ చేశారని చాలా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఛార్మి ట్విట్టర్ వేదికగా స్పందించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. 2001లో ‘నీ […]
పూరి జగన్నాథ్, ఛార్మీల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొంత కాలంగా లైగర్ సినిమా కోసం ముంబైలోనే వీరు ఉంటున్న సంగతి తెలిసిందే. మధ్యలో కరోనా కారణంగా లాక్ డౌన్ రావడంతో పూర్తిగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. డ్రగ్స్ కేసుల వ్యవహారంలో ఈడీ పిలిచిందని మధ్యలో పూరీ, ఛార్మీలు హైద్రాదబాద్ కు వచ్చారు. ఈ క్రమంలో నటుడు ఆలీ తన భార్య జుబేదాతో కలిసి ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ పూరీ, ఛార్మీలకు ఆలీ భార్య […]