స్మార్ట్ ఫోన్లను మరింత స్మార్ట్ గా మార్చేందుకు మొబైల్ కంపెనీలు ఎప్పటి నుంచో కృష్టి చేస్తున్నాయి. పెరుగుతున్న పోటీని తట్టుకోవడం మాత్రమే కాకుండా వారి మొబైల్స్ ని భిన్నంగా చూపించేందుకు తాపత్రయ పడుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు అన్ని కంపెనీలు సూపర్ ఛార్జెస్ ని తయారు చేయడం ప్రారంభించాయి.
మీ ఇంట్లో ‘సన్న పిన్ ఛార్జర్ ఉందా?’ పదేళ్ల క్రితం ఈ మాట అడిగేవాళ్లం. మరి ఇప్పుడు.. మీ ఇంట్లో ఐఫోన్ ఛార్జర్ ఉందా? సీ- టైప్ ఛార్జర్ ఉందా? అని అడుగుతున్నాం. అప్పటకీ, ఇప్పటికీ ఇదీ తేడా. నాలుగేళ్లు గడిచేసరికి కొత్త చార్జర్ కోసం వెతొక్కోవాల్సిన పరిస్థితి. అలా కాకుండా అన్ని ఫోన్స్కూ ఒకటే ఛార్జర్ పనిచేస్తే? ఎంత బాగుంటుంది కదా! అవును.. కేంద్రం ఈ ప్రశ్నకు జవాబు వెతికే పనిలో ఉంది. ఈ మేరకు […]
మీటింగ్ మధ్యలో తరుచూ మొబైల్., ల్యాప్‌టాప్‌కి చార్జింగ్ అయిపోవడం ఎక్కడికి వెళ్లినా పవర్ బ్యాంక్‌ను తీసుకెళ్లడం అందరికీ సాధ్యం కాదు. దీనికి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు సులువైన పరిష్కారాన్ని కనిపెట్టారు. అదే ‘ఫింగర్ స్ట్రిప్’ చార్జర్. చేతి వేళ్ల సాయంతో పవర్‌ను ఉత్పత్తి చేసే పరికరమే ‘ఫింగర్ స్ట్రిప్’ చార్జర్. వేళ్లకు ప్లాస్టర్ మాదిరిగా దీన్ని చుట్టుకోవచ్చు. వేళ్ల మీది చెమటతో ఇది విద్యుత్‌ను ఉత్పత్తిచేస్తుంది. శరీరంలో స్వేద గ్రంథులు ఎక్కువగా ఉన్న భాగాల్లో […]