సొమవారం రాత్రి సిరిసిల్ల జిల్లా చందూర్తి మండలం మూడవపల్లిలో శాలినీ అనే యువతిని నలుగురు యువకులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో తండ్రి ముందే ఆ యువకులు కూతురుని కిడ్నాప్ చేశారు. కూతురుని రక్షించేందుకు తండ్రి అనేక ప్రయత్నాలు చేశాడు. కానీ తండ్రిపై ఆ యువకులు దాడి చేసి మరీ ఆ యువతిని కారులో తీసుకెళ్లిపోయారు. అనంతరం ఈ ఘటనపై శాలినీ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే ఈ ఘటనలో […]
సమాజంలో కొందరు దుర్మార్గులు విర్రవీగి ప్రవర్తిస్తూ దారుణాలకు కాలు దువ్వుతున్నారు. మైనర్ బాలికలపై లైంగిక దాడులకు పాల్పడుతూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ 13 ఏళ్ల బాలికపై 45 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు ఏం జరిగిందంటే? ఇది కూడా చదవండి: వైరల్: పేలిన జేసీబీ టైర్.. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరారు.. ప్రాణాలు కోల్పోయారు కరీంనగర్ […]