ప్రేమ పెళ్లిళ్లలో ప్రేమ కనుమరుగవుతోంది. పెళ్లయిన కొత్తలో ఉన్నంత ప్రేమ తర్వాతి కాలంలో ఉండటం లేదు. భార్యాభర్తల మధ్య ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతున్నాయి. విడిపోవటమో.. ఆవేశంలో ఒకరిని ఒకరు చంపుకోవటమో లేదా ప్రాణాలు తీసుకోవటమో జరుగుతోంది. తాజాగా, భర్త వేధింపులు తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ పెళ్లి చేసుకున్న 3 ఏళ్లకే ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ సంఘటన కర్ణాటకలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. […]
వరసకు బావ. పైగా పోలీస్. ఈ కారణంతోనే మరదలు కాస్త భయంతో కూడిన మర్యాదతో మెలిగేది. దీనినే ఆసరాగా చేసుకున్న ఈ దుర్మార్గుడు మరదలిపై ఓ కన్నేశాడు. కన్నేశాడు అంటే కనిపెట్టడం అని కాదు. మరదలిని లైంగికంగా వేధించడం. దీంతో బావ అనేక సార్లు మరదలిని బలవంతంగా అత్యాచారం చేస్తూ ఐదు సార్లు అబార్షన్ చేయించాడు. దీంతో తట్టుకోలేని యువతి గతంలో పోలీస్ బావకు ఊహించని షాక్ ఇచ్చింది. అయితే తాజాగా అదే యువతి పోలీసులు సైతం […]