వాళ్లిద్దరూ ఒకే మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చారు. ప్రస్తుతం సినిమాలతో ఎవరికి వారు బిజీగా ఉన్నారు. ఇప్పుడు వారం రోజుల వ్యవధిలో ఇద్దరూ కూడా తమ భాయ్ ఫ్రెండ్స్ ని పెళ్లి చేసుకున్నారు.
మన దేశంలో ప్రస్తుతం ఏ సీజన్ నడుస్తుంది అంటే చాలామంది చెప్పే వన్ అండ్ ఓన్లీ మాట పెళ్లిళ్ల సీజన్. నటీనటుల దగ్గర నుంచి క్రికెటర్ల వరకు వరసపెట్టి మ్యారేజ్ చేసుకుంటున్నారు. పెద్దల కుదిర్చిన, ప్రియుడి లేదా ప్రియురాలితో ఏడడుగులు వేసేస్తున్నారు. రీసెంట్ గా ఈ బంధంలోకి కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ లాంటి క్రికెటర్లతోపాటు పలువురు యాక్టర్స్ అడుగుపెట్టారు. ఇప్పుడు కూడా ఓ యువనటి.. తన ప్రియుడిని పెళ్లి చేసేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు […]