గర్భిణీలకు సీమంతం చేయడం అనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. స్త్రీ గర్భవతి అయిన ఏడో నెలలో గానీ, తొమ్మిదో నెలలో గానీ సీమంతం వేడుకలు నిర్వహిస్తారు. కుదరని వాళ్ళు వేరే మాసాల్లో నిర్వహిస్తారు. ఎప్పుడూ ఏ శుభకార్యానికి లేని విధంగా ఈ సీమంతం వేడుకల్లో మాత్రం గర్భిణీకి ప్రతి ఒక్కరూ గాజులు తొడిగి.. పండంటి బిడ్డని కనమని ఆశీర్వదిస్తారు. తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షు కోరుతూ చేసే వేడుక ఈ సీమంతం. సీమంతం రోజున […]
‘రంగుల కల’ షో ద్వారా బుల్లితెర రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన నటి పల్లవి రామిశెట్టి. మొదటి షోతో తన సత్తా చాటి.. అందిన అవకాశాలను అందిపుచ్చుకుని సక్సెస్ అయ్యారు. భార్యామణి, ఆడదే ఆధారం సీరియల్స్ తో పాపులర్ అయిన పల్లవి రామిశెట్టి.. భార్యామణి సీరియల్ లో ఉత్తమ నటన కనబర్చినందుకు నంది అవార్డు గెలుచుకున్నారు. ఆ తర్వాత ‘మాటే మంత్రము’ సీరియల్ లో వసుంధరగా అలరించారు. ప్రస్తుతం అత్తారింటికి దారేది, పాపే మా జీవన జ్యోతి సీరియల్స్ […]
పెద్దలకు తాము తాతయ్య, అమ్మమ్మ కాబోతున్నాము అని తెలిస్తే దానికి మించిన ఆనందం ఇంకొకటి ఉండదు. ఆ యువరాణి లేదా యువరాజు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుంటారు. అయితే దానికి గుర్తుగా సీమంత వేడుకలు జరుపుకుంటారు. ఇలాంటి సంతోషాలకు సెలబ్రీటీలు అతీతం కాదు. వారు సైతం తాతయ్య అవుతున్నాము అంటే ఓ రకమైన భావోద్వేగానికి లోనవుతారు. అలాంటి వేడుకే.. నటుడు ఉత్తేజ్ ఇంట్లో జరిగింది.. నటుడు ఉత్తేజ్ కూతురు ‘చేతన’ త్వరలోనే తల్లి కాబోతుంది. ఈ […]
సాధారణంగా పోలీసులు అనగా కర్కశహృదయులు.. నేరం చేసిన వారిని కఠినంగా శిక్షిస్తుంటారు.. వారి వద్దకు ఏదైనా ఫిర్యాదు చేయడానికి వెళ్లాలంటేనే కొంతమంది భయపడి పోతుంటారు. ఏదైనా సమస్య వచ్చినా స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయమని అంటే ఎందుకు లే పోలీసులు.. రిస్కు ఏ భాదో మేమే పడతాం అని అనేవారు ఉన్నారు. ఇక వెండితెర, బుల్లితెరపై పోలీస్ క్యారెక్టర్ ని నెగిటీవ్ గా చూపిస్తున్న విషయం కొత్తగా చెప్పనక్కలేదు. పోలీసు అంటే భయపెట్టేవాడు కాదు.. బాధ్యత […]