సత్యదేవ్ నటించిన బ్లఫ్ మాస్టర్ సినిమాని అందరూ చూసే ఉంటారు. ఆ మూవీలో సత్యదేవ్ యాక్టింగ్ నెక్ట్స్ లెవల్ ఉంటుంది. ప్రజలను మోసం చేసే వ్యక్తిగా సత్యదేవ్ జీవించేశాడు. ఆ మూవీలో అతను చేసే మోసాల్లో రైస్ పుల్లింగ్ యంత్రం కూడా ఒకటి. ఇప్పుడు రియల్ లైఫ్‌లో అలాంటి ట్రిక్‌తో ప్రజలను మోసం చేస్తున్న ఒక ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురంలోని ఒకటో పట్టణ సీసీఎస్ పోలీసులు ఓ ముఠాను అరెస్టు […]
వైసీపీ నేత లక్ష్మీపార్వతి తెలుగు అకాడమీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తెలుగు అకాడమీ నిధుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో భాగంగా ఇప్పటి వరకు రూ.70 కోట్లకు పైగా అవినీతి జరిగిన అధికారులు తేల్చారు. ఇక దీంట్లో భాగంగా రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు ఇప్పటి వరకు ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు. ఇక త్రిసభ్య కమిటీ విచారణలో ఏపీ మార్కెంటైల్ మ్యూచివల్లీ ఎయిడెడ్- కోఆపరేటివ్ ఉద్యోగులు మోహినుద్దీన్, […]