ఐసీసీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2023 లో భాగంగా జింబాబ్వే మీద ఊహించని పరాజయాన్ని ఎదుర్కొన్న విండీస్ జట్టు.. నెదర్లాండ్స్ మీద ఓటమిని మాత్రం జీర్ణించుకోలేకపోతుంది. ఇక ఈ మ్యాచ్ అనంతరం విండీస్ మాజీ ప్లేయర్ కార్లోస్ బ్రాత్ వైట్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.
క్రికెట్.. దీనిని జెంటిల్‌మన్ గేమ్ అని అంటారు. అయితే అలా పిలవడమే కాదు.. ఆటలో ప్లేయర్లు కూడా అంతే హుందాగా ప్రవర్తిస్తుంటారు. చాలా ఆటల్లో ప్లేయర్ల దురుసు ప్రవర్తనకు వారిపై ఎల్లో కార్డ్, రెడ్ కార్డ్ ప్రయోగిస్తుంటారు. కానీ, క్రికెట్ లో అలాంటి పరిస్థితులు చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి సందర్భంలో అంపైర్లు పెనాల్టీ వేస్తుంటారు. ఎంత జెంటిల్మన్ ఆట అయినా.. క్రికెట్‌లోనూ కొన్నిసార్లు స్లెడ్జింగ్, ఉద్దేశపూర్వకంగా త్రోలు చేయడం చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం అలాంటి ఘటనే […]