SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » West Indies Carlos Brathwaite Throws Ball At Madisin Umpire Gave 5 Runs Penalty

Video: బ్రాత్‌వైట్ ఓవరాక్షన్! తిక్క కుదిర్చిన అంపైర్‌!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Tue - 21 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Video: బ్రాత్‌వైట్ ఓవరాక్షన్! తిక్క కుదిర్చిన అంపైర్‌!

క్రికెట్‌.. దీనిని జెంటిల్‌మన్‌ గేమ్‌ అని అంటారు. అయితే అలా పిలవడమే కాదు.. ఆటలో ప్లేయర్లు కూడా అంతే హుందాగా ప్రవర్తిస్తుంటారు. చాలా ఆటల్లో ప్లేయర్ల దురుసు ప్రవర్తనకు వారిపై ఎల్లో కార్డ్‌, రెడ్‌ కార్డ్‌ ప్రయోగిస్తుంటారు. కానీ, క్రికెట్‌ లో అలాంటి పరిస్థితులు చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి సందర్భంలో అంపైర్లు పెనాల్టీ వేస్తుంటారు. ఎంత జెంటిల్మన్‌ ఆట అయినా.. క్రికెట్‌లోనూ కొన్నిసార్లు స్లెడ్జింగ్, ఉద్దేశపూర్వకంగా త్రోలు చేయడం చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం అలాంటి ఘటనే ఒకటి విటాలిటీ టీ20 బ్లాస్ట్‌ లో జరిగింది. వెంటనే స్పందించిన ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్‌ ఆ జట్టుకు 5 పరుగులు పెనాల్టీ విధించాడు.

విటాలిటీ టీ20 బ్లాస్ట్‌ లో భాగంగా.. వార్విక్‌ షైర్- డెర్బీ షైర్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. డెర్బీషైర్‌ ఇన్నింగ్స్‌ లో 13వ ఓవర్‌ వేసేందుకు వచ్చిన విండీస్‌ స్టార్‌ బౌలర్‌ బ్రాత్‌వైట్‌ చేసిన పనికి ఆ జట్టు మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఓవర్లో మూడో బంతిని బ్రాత్‌వైట్‌ యార్కర్‌ వేయగా.. మాడ్సన్‌ ఆ బంతిని పుల్‌ చేశాడు. ఆ తర్వాత సింగల్‌ కోసం ప్రయత్నించి.. నాన్‌ స్ట్రైకర్‌ వద్దనడంతో విరమించుకున్నాడు. అయితే ఆ బంతిని అందుకు బ్రాత్‌వైట్‌ వెంటనే వికెట్స్‌ వైపు త్రో చేశాడు. ఆ బంతి మాడ్సన్‌ పాదానికి గట్టిగా తాకింది. వెంటనే బ్రాత్‌ వైట్‌ మాడ్సన్‌ కు క్షమాపణలు కూడా చెప్పాడు.

Brathwait

అయితే ఇదంతా గమనిస్తున్న ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్‌ ఈ ఘటనపై స్పందించాడు. లెగ్‌ అంపైర్‌తో సంప్రదించిన తర్వాత 5 పరుగులు పెనాల్టీ విధించాడు. అంతేకాకుండా దానిని డెడ్‌ బాల్‌ గా పరిగణించి.. ప్రత్యర్థి జట్టు తీసిన సింగిల్‌ను కూడా రద్దు చేశారు. తర్వాత ఆ ఓవర్లో ప్లేయర్లు చేసిన 8 పరుగులు + పెనాల్టీగా వచ్చిన 5 పరుగులు కలిపి మొత్తం 13 పరుగులు స్కోర్‌ చేశారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. అయితే ఆ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు బ్రాత్‌ వైట్‌ను తప్పుపట్టగా.. మరికొందరు మాత్రం బ్రాత్‌ వైట్‌ చేసిన దానిని సమర్థిస్తున్నారు. మాడ్సన్‌ పరుగు తీసేందుకు ప్రయత్నించి.. విరమించుకున్నాడు. ఆ సమయంలో వెంటనే బ్రాత్‌ వైట్‌ త్రో చేశాడు అంటూ కామెంట్‌ చేస్తున్నారు. మరికొందరు బ్రాత్‌ వైట్‌ చేసిన పాపం ఊరికే పోలేదు.. అందుకే వారికి 5 పరుగుల పెనాల్టీ పడింది.. అంటూ కామెంట్‌ చేస్తున్నారు. బ్రాత్‌ వైట్‌ త్రో చేయడంలో తప్పులేదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Not ideal for Carlos Brathwaite 😬

A 5-run penalty was given against the Bears after this incident…#Blast22 pic.twitter.com/pXZLGcEGYa

— Vitality Blast (@VitalityBlast) June 19, 2022

  • ఇదీ చదవండి: ఆ టీమిండియా స్టార్‌ ప్లేయర్‌కు టీ20 వరల్డ్‌ కప్‌ లో చోటు దక్కదు: ఆశిష్ నెహ్రా
  • ఇదీ చదవండి: అరుదైన ఘనత సాధించిన భువనేశ్వర్‌.. టీమిండియాలోనే తొలి పేసర్‌గా!

Tags :

  • Carlos Brathwaite
  • Cricket News
  • Umpire
  • viral video
  • West Indies
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • శాకాహారిగా మారిపోయిన సింహం

    శాకాహారిగా మారిపోయిన సింహం

  • అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

    అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

  • పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

    పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

  • మరీ ఇంత ఘోరమా.. 30 యార్డ్స్‌ సరిల్క్‌ లేకుండా మ్యాచ్‌ నిర్వహణ

    మరీ ఇంత ఘోరమా.. 30 యార్డ్స్‌ సరిల్క్‌ లేకుండా మ్యాచ్‌ నిర్వహణ

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam