క్రికెట్‌లో రెండు దేశాలు తలపడితే ఎంత ఉత్కంఠగా చూస్తారో.. అలాగే ఐపీఎల్, బిగ్ బ్యాష్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్ వంటి వాటికి కూడా ప్రేక్షకాదరణ చాలా ఎక్కువ. ఈ సీజన్లు జరుగుతున్న రోజుల్లో నెట్టింట ఎక్కడ చూసినా వాటి గురించే అప్‌డేట్లు, వీడియోలు, మీమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు కరేబీయన్ ప్రీమియర్ లీగ్‌కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అది వైరల్ కావడమే కాదు.. సదరు ప్లేయర్ పరువు కాస్తా పోతోంది. […]
IPL.. ప్రపంచ క్రికెట్ చరిత్ర గతిని మార్చిన టోర్నమెంట్. ఐపీఎల్ పుణ్యామా అని అన్ని దేశాలు కూడా తమ తమ సొంత దేశాల్లో ఇలాంటి టోర్నీలను నిర్వహిస్తున్నారు. దాంతో ఎంతో మంది నైపుణ్యమైన ఆటగాళ్లు కూడా వెలుగులోకి వస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఐపీఎల్ తరహాలోనే వెస్టిండిస్ సైతం కరీబియన్ లీగ్ ను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ లీగ్ 10వ సీజన్ నడుస్తోంది. ఇక తాజాగా జరుగుతున్న ఈ సీజన్ లో […]