ఎస్‌బీఐ కార్డ్ కస్టమర్లకు గుడ్ న్యూస్ ని అందించింది. అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులు అందిస్తోంది. బ్యాంక్ డిపాజిట్ల దగ్గరి నుంచి రుణాల వరకు ఎన్నో సేవలు ఆఫర్ చేస్తోంది. వీటిల్లో క్రెడిట్ కార్డ్స్ కూడా ఒక భాగమే. కొత్త క్రెడిట్ కార్డును మార్కెట్‌లోకి తీసుకు వచ్చింది. ఈ కార్డ్స్ ని లైఫ్‌స్టైల్ రిటైల్ చెయిన్ ఫ్యాబ్ ఇండియాతో ఎస్‌బీఐ ఆవిష్కరించింది. ఇది కో బ్రాండెడ్ […]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ అధ్యక్ష పోటీలో బరిలోకి దిగుతున్నట్లు సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్, హీరో మంచు విష్ణు, నటీమణులు జీవితా రాజశేఖర్, హేమ ప్రకటించారు. దీంతో మా ఎన్నికలు నాలుగుస్తంభాలాటగా మారింది. ఈ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలని తలపించేలా జరుగుతాయన్న భావన టాలీవుడ్ లో కలుగుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో అధ్యక్ష పదవికి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పై మిగతా అభ్యర్థులు లోకల్ నాన్ లోకల్ విమర్శలు చేస్తున్నారు. […]