తెలుగు ప్రేక్షకులు చాలారోజుల నుంచి ఓటీటీలో రిలీజ్ ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ‘చార్లీ’. దీని తెలుగు వెర్షన్ ఇప్పుడు రిలీజ్ కి సిద్ధమైంది. కాకపోతే పూర్తిగా అందుబాటులోకి వచ్చేందుకు మరికొంత సమయం పడుతుంది. అంతలో పే పర్ వ్యూ పద్ధతిలో రేపటి(సెప్టెంబరు 30) నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక కరోనా మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత ఓటీటీ వినియోగం బాగా పెరిగిపోయింది. అందుకు తగ్గట్లే కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీల్లో రిలీజ్ అవుతుండగా, […]
ఇటీవల కాలంలో థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలన్నీ కొద్దిరోజులకే ఓటిటిలో స్ట్రీమింగ్ బాటపడుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు మొదలుకొని యంగ్ హీరోల వరకూ అందరి సినిమాలు థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెల రెండు నెలల వ్యవధిలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్నాయి. అయితే.. ప్రేక్షకులు కూడా ఈ మధ్య థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలను కాకుండా.. ఆ సినిమా ఓటిటిలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే.. లాక్ డౌన్ టైం నుండే ఆడియెన్స్ అంతా […]