అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న ఆమె ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయ్యారు. ట్రెండింగ్‌లో ఉన్న హీరోలందరితోనూ నటించి తాను కూడా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్నారు. లావణ్యకు ఓ సమస్య వచ్చింది. తాను ప్రయాణించాల్సిన విమానం క్యాన్సిల్ కావడంతో ఆమె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా షూటింగ్‌ల కోసం నటీనటులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి […]
రజనీకాంత్ గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో రజినీ మక్కల్ మండ్రం పార్టీపై ప్రకటన చేశారు. వాస్తవానికి సమయానికి తగినట్టు పరిపాలన సాగడం లేదని అభిప్రాయ పడ్డారు. అందుకే సమస్యలు వస్తున్నాయని అన్నీ వ్యవస్థలు సమపాలంగా పనిచేస్తే ఇబ్బందులు ఎందుకు వస్తాయని ఆయన ప్రశ్నించారు. బడుగు, బలహీనవర్గాల సమస్యల కోసం పనిచేస్తామని తేల్చిచెప్పారు. అయితే వనరుల దుర్వినియోగం మాత్రం చేయబోమని, ఆ మాటే తన పార్టీలో ఉండబోదని చెప్పారు. కానీ సడెన్‌గా ఆరోగ్యం దెబ్బ తినడంతో చివరి […]
వివాహా భోజనంబు అంటూ లొట్టలేసుకుంటూ వెళ్ళారు మగపెళ్ళివారు. అయితే అక్కడ విందులో మటన్ కర్రీ లేకపోవడంతో పెళ్ళి రద్దయింది. వినడానికి విచిత్రంగా ఉన్నా యదార్ధంగా జరిగిందిదే. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో మనతిరా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అతిథి మర్యాదలు సరిగ్గాలేవనే కారణంతో మగ పెళ్లివారు అహంకారంతో వివాహా వేదికలు వదిలివెళ్లిపోయే ధోరణి 1980 దశకంలో ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఆ విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే అక్కడ ఆ వేడుకలో విందులో మేక […]