ఏపిలో ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు నిన్న నిర్వహించిన ‘చలో విజయవాడ’ ఊహించిన దానికి మించి విజయవంతమైంది. ఉద్యోగస్తులు ఉప్పెనలా తరలి వచ్చారు.. పోలీసుల నిర్బంధాన్ని ఛేదించుకుని లక్షలాదిమంది ఉద్యోగులు విజయవాడ తరలివచ్చి తమ సత్తా చాటారు. అయితే ఉద్యోగుల నిరసనపై ప్రభుత్వం తీరుని ఎండగడుతున్నారు ప్రతిపక్ష నేతలు. అంతే కాదు నిన్నటి ర్యాలీతో ఉద్యోగస్తులు ఒక రకంగా పైచేయి సాధించారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపి ముఖ్యమంత్రి తీవ్ర అసహనంలో […]
సమాజంలో పెద్ద వాళ్ళకి సంబంధించిన ఎలాంటి వార్త అయినా.. సామాన్యులకి ఇంట్రెస్టింగ్ గా అనిపించడం సాధారణం. అలాంటిది ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆస్తి పన్ను క్లియర్ చేయడంలో జాప్యం అయ్యి.., ఫైన్ కడితే ఆ న్యూస్ హాట్ టాపిక్ కావడం పెద్ద విశేషం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విషయంలో ప్రస్తుతం ఇదే జరిగింది. మరి వై.ఎస్.జగన్ ఆస్తి పన్ను విషయంలో కట్టిన పెనాల్టీ ఎంత? ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం గుంటూరు […]