ఇంగ్లండ్‌లో పుట్టి ఇండియాలో ఒక మతంలా విస్తరించిన క్రికెట్ అంటే తెలియని దేశాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. క్రికెట్ అంటే బలంగా వినిపించే దేశాలు వేళ్లపై లెక్కపెట్టవచ్చు. కానీ.. చాలా కాలం ఐసీసీ క్రికెట్‌ను అన్ని దేశాలకు విస్తరించాలనే ప్రయత్నాలు చేస్తునే ఉంది. ఇప్పటికే క్రికెట్ ఆడుతున్న దేశాల సంఖ్య వందకు పైనే ఉన్నాయి. తాజాగా మరో మూడు దేశాలు క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టాయి. కంబోడియా, కోట్ డి ఐవరీ(Côte d’Ivoire), ఉజ్బెకిస్థాన్ దేశాలు ఐసీసీలో సభ్యులుగా […]
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ ఇంకా ప్రపంచాన్ని గడగడలాడిస్తూనే ఉంది. ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. భారత్ నుంచి దిగుమతి చేసుకున్న గేదె మాంసంలో కరోనా వైరస్ మూలాలు గుర్తించినట్లు కంబోడియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొనడం కలకలం రేపుతోంది. భారతదేశంలో కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో దిగుమతులను కంబోడియా ప్రభుత్వం నిలిపివేసి ఇందులోని మాంస పదార్థాలను వారం తర్వాత నాశనం చేస్తామని వెల్లడించింది. […]