Andhra Pradesh Cabinet Dissolved: ఏపీ కేబినేట్ చివరి సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం మంత్రి వర్గం మొత్తం రాజీనామాలు చేసింది. 24 మంది మంత్రులు తమ రాజీనామాల లేఖలను సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి అందించారు. ఆ తర్వాత వారి,వారి సొంత వాహనాల్లో ఇంటికి వెళ్లిపోయారు. మంత్రుల రాజీనామా లేఖలు మరి కొద్ది సేపట్లో గవర్నర్ ముందుకు వెళ్లనున్నాయి. అయితే, కీలక మంత్రులైన కొడాలి నాని, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారు రెండో సారి కూడా […]
న్యూఢిల్లీ- కేంద్ర క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్దమైంది. ఈ రోజు బుధవారం సాయంత్రం 6 గంటలకు మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మోదీ క్యాబినెట్ లోకి రాబోతున్న కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పుల గురించి ఇంకా ఉత్కంఠ నెలకొంది. మహిళలు, యువత, వెనుకబడిన వర్గాలు, గిరిజనులు.. సామాజిక వర్గాల వారిగా ఎవరెవరికి ఎన్ని మంత్రి పదవులు లభిస్తాయోనే విషయంపై ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. మంత్రి వర్గ విస్తరణలో బడుగు, బలహీన, […]