ఏపీలో చిన్న తిరుపతిగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారక తిరుమల. ఇక్కడ కొలువైన శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకునేందుకు ఏపీలో నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. అయితే భక్తులు అధిక సంఖ్యలో వెళ్తుడడంతో ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పించింది. దీంతో బస్సులన్నీ ప్రయాణికులతో సీట్లన్నీ నిండిపోతున్నాయి. అయితే వెంకన్న దర్శనంలో భాగంగా ఉచిత బస్సుల్లో వెళ్తున్న భక్తులు ఒకరినొకరు కొట్టుకున్న ఘటన తాజాగా వెలుగు చూసింది. ఇక విషయం ఏంటంటే..? […]