ఎవరైనా బాగా ఫేమస్ అయితే వెంటనే ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని గూగుల్ చేసేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఏ క్రైమ్ లోనో ఇన్వాల్వ్ అయితే ఆ వ్యక్తి గురించి తీవ్రంగా సెర్చ్ చేసేస్తుంటారు. ప్రస్తుతం సాయి శ్రీయ భర్త అశోక్ కూడా తన భార్య ద్వారా పాపులర్ అయ్యారు. అయితే అతన్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడంతో సోషల్ మీడియా కళ్లన్నీ అశోక్ మీదనే పడ్డాయి. అసలు ఎవరీ అశోక్? […]
కాలం ఎప్పుడు, ఎలా మారుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఒక్కోసారి తెలియకుండానే స్టార్స్ అయిన వారు.. తరువాత కాలంలో ట్రోల్స్ కి గురవుతూ బ్యాడ్ న్యూస్ తో వార్తల్లో నిలుస్తుంటారు. ఇక గతంలో “బుల్లెట్ బండి” పాటకు ఒక పెళ్లి వేడుకలో భర్తతో కలిసి పెళ్లి కూతురు డాన్స్ వేసింది కదా? సాయి శ్రీయ మీ అందరికి గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది కూడా. అయితే .. తాజాగా ఆ పెళ్లికూతురు […]