ప్రస్తుతం మారుతున్న జీవన విధానంలో ఆహారం, కూరగాయలు, పండ్ల విషయంలో అందరిలో అవగాహన పెరిగింది. అంతా పెరటి సాగు, మిద్దె సాగు ప్రారంభించి ఆర్గానిక్ కూరగాయలను పండించుకుంటున్నారు. అయితే అందరూ ఇళ్లలో టమాటా మొక్క నాటితే టమాటాలు, వంకాయ మొక్క నాటితే వంకాలు వస్తాయి. కానీ, ఈ మొక్కకి మాత్రం వంకాయలు, టమామాలు కలిసే కాస్తాయి. అంతేకాదు ఏది తిన్నా రెండింటి రుచి తెలుస్తుంది. అవును.. మీరు చదివింది నిజమే. శాస్త్రవేత్తలు కొత్తరకం వంగడాలను సృష్టించే క్రమంలో […]
ప్రపంచంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ది చెందుతుంది.. మనిషి చేయలేని పని లేదంటూ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. నేల,నింగి,సంద్రం అన్నింటా మనిషి తన వినూత్న ప్రయోగాలతో ఔరా అనిపిస్తున్నాడు. తాజాగా ఢిల్లీలో ఒకే మొక్కకు వంకాయ, టమాటా కాసే కొత్త విధానాన్ని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) ఆధ్వర్యంలోని వారణాశి కూరగాయల పరిశోధన సంస్థ అభివృద్ధి చేసింది. కొత్త మొక్కను 15 రోజుల నుంచి 18 రోజుల తర్వాత భూమిలో నాటి పరీక్షించారు. తొలి దశలో వంకాయ, […]