జింబాబ్వే సీనియర్ ఆటగాడు బ్రెండన్ టేలర్‌పై ఐసీసీ ఎట్టకేలకు చర్యలు తీసుకుంది. అన్ని క్రికెట్‌ల నుండి మూడున్నరేళ్లపాటు నిషేధించింది. అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించడంతో పాటు, డ్రగ్స్ తీసుకుని యాంటీ డోపింగ్ కోడ్ ను కూడా అతిక్రమించినట్లు పేర్కొంది. దీంతో ఐసీసీ అతనిపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐసీసీ తాజా నిర్ణయంతో 2025 జూలై 28 వరకు టేలర్ క్రికెట్‌కు దూరం కానున్నాడు. The ICC has released a statement on Brendan Taylor.https://t.co/IYKHAVeZHa […]
జింబాబ్వే మాజీ క్రికెటర్ బ్రెండన్ టేలర్ సంచలన విషయాలను బయటపెట్టాడు. భారతదేశానికి చెందిన ఓ వ్యాపారవేత్త తనను మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడమని బెదిరించాడని వెల్లడించాడు. అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఆ బుకీ నుంచి డబ్బులు కూడా తీసుకున్నట్టు తెలిపాడు. ఈ మేరకు సదరు విషయాన్ని టేలర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. ఇది కూడా చదవండి : WI vs EN: ఆఖరి ఓవర్ లో హై టెన్షన్! ఇదెక్కడి మాస్ ఛేజింగ్? 2019 లో […]