చేతిలో స్మార్ట్ ఫోన్ జారి కింద పడితే మళ్లీ వాడటానికి వీలులేకుండా ఒక్కోసారి స్క్రీన్ మొత్తం పగిలితుంది. తీసి పరిశీలించేలోగా నేలపై ఉన్న ఫోన్లో కదలిక మొదలైంది. క్షణాల్లోనే స్క్రీన్‌పై పగుళ్లు మాయం అయ్యాయి. కన్నుమూసి తెరిచేంతలో పగిలిన ఫోన్ మళ్లీ పూర్వస్థితికి చేరింది. ఇలాంటివి ఇప్పటివరకు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూశాం. భవిష్యత్తులో నిజంగానే చూడబోతున్నాం. దీనికి ‘సెల్ఫ్ హీలింగ్’ లోహాలు సాయపడబోతున్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు స్వయంగా రిపేర్(సెల్ఫ్ హీలింగ్) చేసుకోవడానికి వీలు కల్పించే లోహాలను […]
భారతదేశపు నటుడు. బహుముఖ ప్రజ్ఞగల ఈ నటుడు ప్రధానంగా దక్షిణ భారత చిత్రాలలో, అందునా ఎక్కువగా తమిళ చిత్రాలలో నటించినప్పటికీ భారత దేశ మంతటా సుపరిచితుడు. బాలనటుడిగా తాను నటించిన మొట్టమొదటి చిత్రానికే జాతీయ పురస్కారం అందుకున్న కమల్ తరువాత జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని మూడు సార్లు గెలుచుకున్నాడు. కమల్ హాసన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌కి దూరం కానున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇండియాలోనే అతి పెద్ద రియాలిటీ షో […]
కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్‌లో పోలీసులు అడుగడుగునా చెక్ పోస్ట్ పెట్టి ఎవర్నీ రోడ్లపైకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. రోజులో సడలింపు ఇచ్చిన 4 గంటల కాలంలోనే అన్ని కార్యకలాపాలు చక్కబెట్టుకోవాలని సూచిస్తున్నారు. 10 తర్వాత కనిపించినవారిని పోలీసులు అస్సలు వదలడం లేదు. మీడియా, అత్యవసర సేవల వారికి మాత్రమే మినహాయింపు ఇచ్చారు. టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కారుకు […]