మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్ఫూర్తిదాయక కథనాలను షేర్ చేస్తూ ఉంటారు. అలానే స్వశక్తిని నమ్ముకుని.. తమ కాళ్ల మీద తాము నిలబడి బతుకుతున్న వారిని ప్రశంసించడమే కాక.. వారికి తోచిన రీతిలో సాయం చేస్తారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి తన ట్విట్టర్ లో ఓ అద్భుతమైన వీడియోని షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. దానిలో ఉన్న యువకుడిపై ప్రశంసలు కురిపించారు. ఆ […]
ఓ యువకుడు సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. కళ్ల ముందు కాలిపోతున్న లారీ దగ్గరకు వెళ్లాలంటేనే మనం వెనకడుగు వేస్తాం. కానీ, అతడు ఏ మాత్రం భయపడలేదు.. ధైర్యంగా ముందుకెళ్లాడు. చుట్టూ ఉన్న పరిస్థితిని గమనించి దాన్ని ఏ విధంగా అదుపులోకి తీసుకురావచ్చో ఆలోచించాడు. సమయస్ఫూరితో మంటలంటుకున్న లారీని నడిపి.. ఓ సురక్షిత ప్రదేశంలో పార్క్ చేశాడు. మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి వివరాల్లోకి వెళ్లితే.. కేరళలోని కౌడెన్చెరీ ప్రాంతం. అక్కడే […]