ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది కెప్టెన్లు ఉన్నప్పటికీ.. టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనినే బెస్ట్ కెప్టెన్ అని ప్రశంసించాడు ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్, మాజీ ఆటగాడు బ్రాడ్ హగ్. ఆసిస్ దిగ్గజం రికీ పాంటిగ్ కంటే కూడా కెప్టెన్సీలో ధోనినే బెస్ట్ అంటూ కితాబిచ్చాడు. తాను ఎందుకు బెస్ట్ కెప్టెన్ అంటున్నాడో కూడా సమాధానాలు చెప్పుకొచ్చాడు. టీమిండియా క్రికెట్ లో రాజకీయాలు ఎక్కువని, ఇలాంటి దేశంలో కెప్టెన్ గా కొనసాగడం అంటే […]
“నోరు మంచిదైతే.. ఊరు మంచిదవుతుంది” అన్నారు పెద్దలు. నోరుంది కదా అని ఏది పడితే అది వాగితే.. తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇక సెలబ్రిటీలు మాట్లాడే ప్రతి మాటకు ఎంతో విలువ ఉంటుంది. వారు ఏదైన మాట్లాడితే ఆ మాట క్షణాల్లో వైరల్ అవుతుంది. కాబట్టి వారు మాటజారేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. లేకపోతే అవతలి నుంచి వచ్చే విమర్శల ధాటికి సమాధానం ఇవ్వలేం. ఇప్పుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ […]
చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లో వరుస విజయలాతో ఫుల్ జోష్‌తో ఉంది. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఎప్పటిలాగే కెప్టెన్ కూల్ ప్రణాళికలు, వ్యూహాలు సీఎస్కేకి బాగా కలిసొస్తున్నాయి. గత సీజన్‌లో అంతంత మాత్రంగానే ఆడిన చెన్నై.. ఇప్పుడు దుమ్ము దులిపేస్తోంది. సీఎస్కే అభిమానులకు ఒక్క బాధ మాత్రం వెంటాడుతోంది. కెప్టెన్ విజయాలు అందిస్తున్న ధోనీ వ్యక్తిగత ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ముఖ్యంగా బ్యాటింగ్ అభిమానులు హెలికాప్టర్ టేకాఫ్‌ను మిస్ అవుతున్నారు. ఈ అంశం […]