సినీ లవర్స్‌కు సెప్టెంబర్ నెల పెద్ద పండగే అని చెప్పాలి. ఎందుకంటే ఓ వైపు వినాయక చవితి, మరో వైపు భారీ సినిమాలు సందడి. ఆ నెల మొత్తం సంబరాలతో మునిగిపోనుంది.
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘అఖండ’. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం. . ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ముఖ్యంగా టైటిల్ రోర్ టీజర్‌లో అఘోర పాత్రలో ఆకట్టుకున్నారు. ఆయన చెప్పిన డైలాగ్, థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ టీజర్‌కి హైలైట్‌గా నిలిచాయి. ఇందులో బాలకృష్ణ రైతు పాత్రతో పాటు అఘోరాగానూ కనిపించనున్నారు. ఉగాది పండగ సందర్భంగా విడుదల చేసిన ‘అఖండ’ టైటిల్ రోర్ యూట్యూబ్‌లో […]
బాలయ్య ‘అఖండ’ టీజర్ సంచలనాలు రేపుతుంది. తాజాగా 40 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. ఈ సినిమా దెబ్బకు పాత రికార్డులు కూడా చెదిరిపోతున్నాయి. ఉగాది పర్వధినాన్ని పురస్కరించుకొని బాలయ్య సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. ఈ మేరకు టీజర్ ను విడుదల చేశారు. గత సినిమాల మాదిరిగానే ఈసినిమాకు కూడా ‘అఖండ’ అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఎంచుకున్నాడు బోయపాటి. ఇక ఈసినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. అందులో ఒకటి అఘోర […]