ప్రపంచ క్రికెట్ చరిత్రలో చాలా మంది క్రికెటర్లు తమదైన ముద్ర వేసి వెళ్లారు. కొందరు బ్యాటింగ్ లో అదరగొడితే.. మరికొందరు బౌలింగ్ లో సత్తా చూపారు. మరికొంత మంది ఆటగాళ్లు మాత్రం రెండింట్లోనూ అదరగొట్టారు. కానీ కొంత మంది క్రికెటర్లు తమ బౌలింగ్ యాక్షన్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. అలా అందరి దృష్టిలో పడ్డ ప్లేయర్స్ లో మలింగ ముందు వరుసలో ఉంటాడు. మలింగతో పాటు పాక్ పేసర్ సోహెల్ తన్వీర్, మరికొంత మంది అన్ […]
క్రికెట్ ప్రపంచంలో ఆట, పరుగులు, రికార్డులు మాత్రమే కాదు.. ఎన్నో చిత్ర, విచిత్రాలు కూడా ఉంటాయి. వికెట్ తీసినప్పుడు విచిత్రంగా సెలబ్రేట్ చేసుకోవడం చూస్తుంటాం. అంతర్జాతీయ క్రికెట్ లోనూ బ్యాట్స్ మన్లు ఒక్కోసారి వింత వింత షాట్లు కొడుతుంటారు. గల్లీ క్రికెట్, టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ల విషయానికి వస్తే ఇంక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ వేసే బాల్, ఆడే షాట్ అన్నీ విచిత్రంగానే ఉంటాయి. ప్రస్తుతం ఒక కుర్రాడి బౌలింగ్ యాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ […]
క్రికెట్‌లో రకరకాల బౌలింగ్ యాక్షన్‌లు ఉంటాయి. కొంత మంది బౌలర్లు వారి బౌలింగ్ యాక్షన్‌తో బ్యాటర్లను తికమకపెట్టడమో.. లేక ప్రేక్షకులను ఆకట్టుకోవడమో చేస్తుంటారు. కానీ ఒక బౌలర్ మాత్రం తన బౌలింగ్ యాక్షన్‌తో ఏకంగా భయపెడుతోంది. ఆ క్రికెటర్ బౌలింగ్ యాక్షన్ చూస్తే.. మన కళ్లను మనమే నమ్మడం కష్టంగా ఉంది. ఈ రిఫరెంట్ బౌలింగ్ మహిళల టీ20 ఛాలెంజ్ టోర్నీలో చోటు చేసుకుంది. మంగళవారం సూపర్‌నోవాస్‌తో జరిగిన మ్యాచ్‌లో వెలాసిటీ స్పిన్నర్ సోనావానే ప్రత్యేక బౌలింగ్ […]