బోరుగడ్డ అనిల్ పేరు ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. కోటంరెడ్డిపై బోరుగడ్డ అనిల్ చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేశాయి. కోటంరెడ్డిని బోరుగడ్డ అనిల్ కార్యాలయానికి కొంతమంది వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో బోరుగడ్డ అనిల్.. ఆవేదనను వెల్లడించారు. ఆ మధ్య చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల మీద సైతం అసభ్య పదజాలంతో దూషించిన సంగతి తెలిసిందే. ప్రముఖ నేతలను విమర్శిస్తూ.. ఫేమస్ అయిన బోరుగడ్డ అనిల్.. కోటంరెడ్డిని బెదిరించడంతో వివాదంలో చిక్కుకున్నారు. కోటంరెడ్డి […]
గుంటూరు జిల్లాలో వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ కార్యాలయానికి గుర్తు తెలియని వక్తులు నిప్పు పెట్టారు. గుంటూరు డొంక రోడ్డులో ఉన్న అనిల్ ఆఫీస్ ను కొంతమంది తగలబెట్టారు. అర్థరాత్రి సమయంలో ఆఫీస్ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఇటీవల బోరుగడ్డ అనిల్.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కోటంరెడ్డికి అనిల్ ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం సోషల్ మీడియాలో చర్చగా మారింది. ఈ […]