సాధారణంగా చాలా మంది ఆహ్వానం వస్తే కాని పెళ్లిళ్లకు వెళ్లారు. ఇంకా కొందరు అయితే తమను ప్రత్యేకంగా వచ్చి పిలవలేదంటూ అలకపాన్పు ఎక్కుతారు. అయితే మరికొందరు మాత్రం ఎంతో చక్కగా రెడీ అయ్యి.. పిలవని పెళ్లికి కూడా హాజరవుతుంటారు. అక్కడ ఎంచక్కా అందరిలో కలిసిపోయి తిరుగుతుంటారు. అంతేకాక పెళ్లి భోజనాలను హాయిగా లాగించి.. అక్కడి నుంచి జంప్ అవుతుంటారు. ఇలా అనేక పెళ్లిళ్లలో ఆహ్వానం లేకుండా వెళ్లి చాలా మంది భోజనాలు చేస్తుంటారు. మరీ ముఖ్యంగా యువకులు […]
ప్రేమ పేరుతో నేటి కాలం యువత విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ప్రేమిస్తున్నామని వెంటపడటం, ఇక అవసరం తీరాక బ్రేకప్ చెప్పడం వంటి ఘటనలు అనేకం చోటు చేసుంటున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఎంతో గాఢంగా ప్రేమించుకున్న కొందరు ప్రేమికులు కుల, మతాలు వేరైన పెళ్లి పేరుతో కొందరు ఒక్కటవుతున్నారు. ఇలా ఓ మహిళను ప్రేమిస్తున్నానని వెంటపడ్డ ఓ వ్యక్తి చివరికి కోరికలు తీరాక కాదు పోమన్నాడంతో పాటు మతం పేరుతో దూరం చేయబోయాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన […]