వైరస్ ఇంకా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కొత్త కొత్త వేరియంట్ల రూపంలో మహమ్మారి పంజా విసురుతోంది. అనేకమంది ప్రాణాలు తీస్తోంది. ఒకవైపు కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్లు టీకాకు లొంగని పరిస్ధితి నెలకొంది. వ్యాక్సిన్ వేయించుకున్న వారు సైతం తిరిగి వ్యాధి బారిన పడుతుండటం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. సింగిల్ డోస్ టీకా లేదా రెండు డోసుల టీకా తీసుకున్నాక 6 నెలల సమయం దాటి ఉన్నవారు బూస్టర్ షాట్ తీసుకోవాల్సి […]
ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతోంది. అయితే కొన్ని ధనిక దేశాలు ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని బూస్టర్ డోసుల వైపు అడుగులు వేస్తున్నాయి. కరోనాపై పోరులో భాగంగా ఇప్పటికే వ్యాక్సినేషన్ ను వేగంగా పూర్తి చేస్తున్న కొన్ని దేశాలు ఇక బూస్టర్ డోసుల వైపు చూస్తున్నాయి. ఎక్కువ కాలం ఈ మహమ్మారి నుంచి రక్షణ కోసం ఈ బూస్టర్ డోసులను ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ మాత్రం దీనిని వ్యతిరేకిస్తోంది. ఇప్పుడే బూస్టర్ డోసులు […]