ఆ మద్య తమకు శాశ్వత వైస్ ఛాన్సలర్ ను నియమించడంతో పాటు పలు సమస్యలకు పరిష్కారం చూపించాలని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే.
పది కోట్ల పుస్తకాలు… 211 ఏళ్ల చరిత్ర – పురాతన పత్రాలు… 3 వేల మందికి పైగా సిబ్బంది – మొత్తం 14 కోట్ల వస్తువులు… ప్రపంచంలోనే అతి పెద్ద గ్రంథాలయం! లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్!.. పుస్తకాలతోపాటు సీడీలు, పురాతన పత్రాలు, మ్యాపులూ, వీడియోలు ఇలాంటివన్నమాట. కేవలం పుస్తకాల సంఖ్యే 10,90,29,769. ఈ పుస్తకాలన్నీ ఎంత స్థలాన్ని ఆక్రమిస్తాయో తెలుసా? వీటిని పేర్చిన అరలన్నీ కలిపితే 1046 కిలోమీటర్ల పొడవుంటాయి. గ్రంథాలయం నిర్వహణకు 3,597 మంది సిబ్బంది […]