లండన్‌లో బోనాల జాతర నిర్వహించారు. బోనాల జాతరలో రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత ఆధ్వర్యంలో బోనాల జాతర నిర్వహించారు. వారి అనుభూతుల్ని ఫొటోల ద్వారా ఇన్‌స్టాలో షేర్ చేశారు.
వచ్చే మూడు నెలల్లో పండుగలే పండుగలు. దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి.. ఇలా చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి. మరి ఇన్ని ఉన్నాయంటే ప్రజలు కచ్చితంగా సొంతూళ్లకు వెళ్తారు. దీంతో రైళ్లలో రద్దీ పెరుగుతుంది. రిజర్వేషన్ చేసుకుంటే సరేసరి.. లేదంటే స్పెషల్ ట్రైన్స్ లో టికెట్ దక్కించుకోవాలి. అందుకోసం సాధారణంగా ఉండే ధర కంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది! దీనికి తోడు ప్రజలపై ఇప్పుడు మరో భారం వేసింది దక్షిణాది రైల్వే. ప్రస్తుతం ఈ విషయం సోషల్ […]
తెలంగాణ జానపదాల పాటలు, సినిమా పాటలు పడుతూ జోరుమీదుంది ప్రముఖ సింగర్ మంగ్లీ. ఇదే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ప్రతి ఏటా అన్ని రకాల పండగ పాటలను పాడుతూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. దీంతో పాటు ఇటీవల కాలంలో మంగ్లీకి సినిమాల్లో పాడే అవకాశాలను కూడా తన్నుకొస్తున్నాయి. ఇప్పటికి సినిమాల్లో పాడిన ఆమె పాటలు సూపర్ హిట్టుగా నిలవటం విశేషం. ఇక తాజాగా తెలంగాణలో బోనాల పండగ జాతర మొదలు కావటంతో […]