ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు నిత్యం వాడీవేడిగా ఉంటాయి. అధికార వైకాపా, ప్రతిపక్ష టీడీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అలానే రాబోయే సార్వత్రిక ఎన్నికలను ఇరు పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 175కి 175 సీటు గెలుచుకోవాలనే లక్ష్యంతో అధికార పార్టీ వైసీపీ ముందుకు సాగుతోంది. అలానే ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. ఈక్రమంలోనే ‘బాదుడే బాదుడు’, ‘ఇదేం ఖర్మ’ అనే […]
నేటి కాలంలో ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా వివాహేతర సంబంధాలకు సంబంధించిన వార్తలే. ఈ అక్రమ సంబంధాల వల్ల జరిగే దారుణాలను చూసి కూడా చాలామంది వాటి వైపే ఆకర్షితులవుతున్నారు. వక్రమార్గంలో వారి పచ్చటి సంసారాలను రోడ్డున పడేయడమే కాకుండా నిండు జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. ఇలా పక్కింటి కుర్రాడితో పడక సుఖం కోసం తాళి కట్టిన భర్తనే దారుణంగా హత్య చేసి చివరికి జైలు పాలైంది ఓ కామపిశాచి. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. […]