గత రెండెళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి దాని ప్రతాపాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ తీసుకుంటున్నా.. కొత్త కొత్త వేరియంట్లతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల డెల్టా వేరియంట్ ప్రభావం చూపిస్తే.. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తుంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’పై ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతోంది. ఒమిక్రాన్ అంత భయంకరమైనదేమీ కాదని కొందరు, అది చాలా డేంజరని మరికొందరు చెబుతుండడంతో ప్రజలు అయోమయం చెందుతున్నారు. […]
రోడ్డు, రైలు, భూకంపాలు లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువ మంది గాయాల వల్ల రక్తం కోల్పోతుంటారు. అలాంటి వారిని రక్షించాలంటే వారికి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. రక్తం ఎక్కించాలంటే ఎవరైన రక్తం ఇవ్వాల్సుంటుంది. మనదేశంలో కాన్పుల సమయంలో తల్లికి అవసరమైన రక్తం కోసం, సర్జరీ చేసే సమయంలో పేషెంట్లకి రక్తం అవసరం ఉంటుంది. వీరి అందరి అవసరాలు తీరాలంటే విరివిగా రక్తం అవసరం ఉంటుంది. వీరి అందరి అవసరాలు తీరాలంటే విరివిగా రక్తం ఇచ్చేవారుండాలి. అలా రక్తం […]