పుట్టినరోజు నాడు బిర్యానీ ఉచితంగా వడ్డించే రెస్టారెంట్ ఉందంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. పుట్టినరోజు నాడు ఎవరైనా వెళ్తే వారికి ఎలాంటి బిల్లు లేకుండా బిర్యానీ కడుపు నిండుగా వడ్డిస్తారు.
సాధారణంగా బిర్యానిని ఇష్టపడని వారు అంటూ ఎవరు ఉండరు. ఇక కొందరు భోజన ప్రియులు అయితే రోజూ బిర్యానిని తింటుంటారు. సీటీలలో ఎక్కువ మంది బిర్యానినే తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే కుటుంబంతో రెస్టారెంట్ కి వెళ్ళిన బిర్యాని నే ఎక్కువుగా తింటూ ఉంటారు. అయితే ఒక ప్లేట్ బిర్యానీ తినాలంటే కనీసం రూ.100 ఉంటుంది. అదే రెస్టారెంట్ లోకి వెళ్లి తినాలంటే రూ.240, ఇంక పెద్ద రెస్టారెంట్లకు వెళ్తే.. బిర్యానీ రేటు ఇంకా ఎక్కువ ఉంటుంది. […]