ప్రపంచంలో టెక్నాలజీ పెరిగిన తర్వాత ఎన్నో కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ‘ఫేస్ బుక్’ గురించి ఇప్పుడు ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. చిన్నా పెద్దా అందరికీ తెలిసిందే. ఒక రకంగా చెప్పాలంటే.. బ్యాంకు ఖాతాలు ఉన్నా లేకున్నా ఫేస్ బుక్ ఖాతాలు మాత్రం ఎంతో మంది మెయింటేన్ చేస్తున్నారు. అయితే ఫేస్ బుక్ వల్ల కొంత మంది నష్టపోతున్నారన్న వాదనలు వినిపిస్తున్నా.. కొంతమందికి మాత్రం మంచి చేకూరుతుంది. ఎప్పుడో తప్పిపోయిన తమ సొంతవాళ్లు ఫేస్ బుక్ […]