అలాంటి కోళ్లు, బాతుల అమ్మకాలను అధికారులు ఆపేశారు. అలాంటి కోళ్లు, బాతుల మాంసాన్ని తినవద్దని హెచ్చరించారు. వేల సంఖ్యలో కోళ్లను, బాతులను చంపటానికి అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే..
ప్రపంచ మానవాళి గత కొన్నేళ్ల నుంచి కరోనాతో సహవాసం చేస్తూ ఇప్పటికీ కరోనాను ఎదుర్కోలేక సతమతమవుతున్నారు. దీనికి తోడుగా గత కొన్ని రోజుల నుంచి ఒమిక్రాన్ వేరియంట్ అనే వైరస్ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతూ కేసులు సైతం భారీగా పెరుగుతున్నాయి. మరో విషయం ఏంటంటే..? గత కొన్నేళ్ల నుంచి పక్షులకు బర్డ్ ఫ్లూ పాకిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాధి తాజాగా మనుషులకు కూడా పాకింది. అవును మీరు విన్నది నిజమే. బ్రిటన్ లో ఇటీవల […]
బర్డ్ ఫ్లూ విజృంభణ మొదలైంది. ప్రపంచంలోనే తొలిసారి చైనాలో మనిషికి బర్డ్ ఫ్లూ సోకింది. పక్షులకు మాత్రమే వ్యాపించే బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలా కాలం నుంచి పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పుడు చైనాలో అదే నిజమైంది. వివిధ రాష్ట్రాల్లో పక్షులు, కోళ్లు, బాతులు చనిపోవడంతో బర్డ్ ఫ్లూ లేదా ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇది పక్షుల్లో వ్యాపించే ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వ్యాధి ప్రధానంగా H5N1 వైరస్ […]