ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన మైక్రోసాఫ్ట్ కో- ఫౌండర్ బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను త్వరలోనే ప్రపంచ సంపన్నుల జాబితా నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించారు. అయితే అదెలా సాధ్యం అని అందరికీ అనుమానం కలగచ్చు. బిల్ గేట్స్ దాతృత్వం గురించి అందరికీ తెలిసిందే. రెండు దశాబ్దాల నుంచి గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఏటా బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మహా దాతృత్వవాదిగా మారేందుకు పూనుకున్నారు. ఆయన ఆస్తి నుంచి మరో 20 […]
సంపద ఎవరి సొత్తు కాదు.. కాస్తంత కష్టం.. కొంచెం తెలివితేటలు ఉంటే చాలు.. ఎవరైనా ధనవంతుడు కావొచ్చు. ఈ మాటలకు నిలులెవత్తు నిదర్శనంగా నిలుస్తారు చైనా సంతతి కెనడా వ్యక్తి చాంగ్ పెగ్ జావో. ఒకప్పుడు మెక్ డొనాల్డ్స్ లో సర్వర్ గా పని చేశాడు. ఇప్పుడు.. ప్రంపచ కుబేరుల జాబితాలో చేరాడు. ఏకంగా ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి.. టాప్ 10 ప్రపంచ కుబేరుడిగా నిలిచాడు జావో. ప్రస్తుతం ముకేశ్ అంబానీ 93 […]
స్టాక్ మార్కెట్ అంటేనే మాయాజాలం.. ఎప్పుడు కుభేరున్ని చేస్తుందో.. ఎప్పుడు బికారీగా మారుస్తుందో చెప్పడం కష్టం. ఇక్కడ ‘ఓడలు బండ్లు.. బండ్లు ఓడలవడం’ సర్వసాధారణం. ఒకప్పుడు మార్కెట్ని ఏలిన దిగ్గజ కంపెనీ ధరలు ఒక్కసారిగా ఢమాల్ అన్నాయి. రెండేళ్ల తర్వాత ఓ దిగ్గజ కంపెనీ స్టాక్ ధరలు ఒక్కసారే పడిపోవడంతో భారీ నష్టం ఏర్పడింది. ఆ ప్రభావం ఓ బిలియనీర్ మీద పడటంతో రూ.70 వేల కోట్లకు పైనే నష్టపోయారు. వివరాల్లోకి వెళితే.. సింగపూర్ గేమింగ్ బిలియనీర్ […]