సెలబ్రిటీలు కూడా సాధారణ మనుషుల్లానే దైవభక్తిని కలిగి ఉంటారు. అయ్యప్ప మాలలు, భవానీ మాలలు ధరిస్తూ తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు. ఇక హీరోయిన్లు అయితే వీలు చిక్కినప్పుడల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలను, ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు. రష్మిక మందన్న, తమన్నా లాంటి హీరోయిన్లు ఆలయాలను సందర్శించడమే కాకుండా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. తాజాగా మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.
భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు సర్వ సాధారణం. పగలు రాత్రిల్లా అలా వచ్చి ఇలా పోతుంటాయి. కానీ కొందరు మాత్రం ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా గొడవ పెట్టుకుంటున్నారు. మరి ముఖ్యంగా కట్నం విషయంలో భార్యభర్తల మధ్య వచ్చే గొడవలు పెను విషాదాన్ని నింపుతున్నాయి. వరకట్నం వేధింపులతో అనేక మంది మహిళలు బలైన సంఘటనలు అనేకం చూశాం. అలానే ఈ వరకట్న వేధింపుల విషయంలో కొందరు.. భర్తలపై అన్యాయంగా కేసులు పెడుతున్నారు. ఇలా విషయం ఏదైనప్పటికి […]