గుండమ్మ.. ఈ పేరు ఎక్కడో విన్నట్టుగా ఉంది కదా. బిగిల్ సినిమాలో ఫుట్ బాల్ ప్లేయర్ గా అందరిని కడుపుబ్బా నవ్వించింది. ఈ సినిమాలో ఈమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ప్రస్తుతం ఈమె పెళ్ళికి సిద్ధమైంది.
ఆమెని చూడగానే అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపిస్తుంది. హీరోయిన్ అంటే ఇలా ఉండాలి. నవ్వితే నవరత్నాలు రాలిపోతాయేమో అనిపించేలా ఉంది అని ఫ్యాన్స్ కనీసం ఒక్కసారైనా అనుకుంటారు. ఎందుకంటే ఆ బ్యూటీ అంతా బాగుంటుంది కాబట్టి. ఇక మోడ్రన్ డ్రస్ వేసినా, చీరకట్టినా.. అందం విషయంలో ఏ మాత్రం మార్పు ఉండదు. మొన్నటివరకు తమిళ సినిమాలు చేసినా ఈ భామ.. తెలుగు డైరెక్టర్ తీస్తున్న ఓ పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా చేస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో […]
ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్ ఆటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆదివారం ఖతర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్ మ్యాచ్‌ను చూడటానికి కొన్ని కోట్ల మంది టీవీలకు అతుక్కుపోయారు. ఖతర్‌లోని లుసైల్‌లో ఫ్రాన్స్-అర్జెంటీనా దేశాల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా గెలుపొందింది. ఎంతో రసవత్తరంగా సాగిన ఈ పోరులో అర్జెంటీనా 4-2 తో ఫ్రాన్స్‌ను ఓడించింది. అర్జెంటీనా విజయం సాధించటంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సగటు ఫుట్‌బాల్ అభిమాని సంతోషం వ్యక్తం […]