SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Trolling On Varsha Bollamma Over Bigil And Fifa

ఫిఫా వరల్డ్‌ కప్‌ను ‘‘బిగిల్‌’’తో పోల్చిన హీరోయిన్‌.. విరుచుకుపడుతున్న ట్రోలర్స్‌!

  • Written By: venkybandaru
  • Published Date - Mon - 19 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఫిఫా వరల్డ్‌ కప్‌ను ‘‘బిగిల్‌’’తో పోల్చిన హీరోయిన్‌.. విరుచుకుపడుతున్న ట్రోలర్స్‌!

ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్‌ ఆటకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆదివారం ఖతర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్‌ కప్‌ 2022 ఫైనల్‌ మ్యాచ్‌ను చూడటానికి కొన్ని కోట్ల మంది టీవీలకు అతుక్కుపోయారు. ఖతర్‌లోని లుసైల్‌లో ఫ్రాన్స్‌-అర్జెంటీనా దేశాల మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో అర్జెంటీనా గెలుపొందింది. ఎంతో రసవత్తరంగా సాగిన ఈ పోరులో అర్జెంటీనా 4-2 తో ఫ్రాన్స్‌ను ఓడించింది. అర్జెంటీనా విజయం సాధించటంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సగటు ఫుట్‌బాల్‌ అభిమాని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ హీరోయిన్‌ వర్ష బొల్లమ్మ కూడా ఈ మ్యాచ్‌పై స్పందించారు.

ఆమె తన ట్విటర్‌ ఖాతా ద్వారా ఈ మేరకు ఓ పోస్ట్‌ పెట్టారు .. ‘‘ బిగిల్‌ గుర్తుకు వస్తోంది’’ అని రాసుకొచ్చారు. ఫిఫావరల్డ్‌కప్‌ అనే హ్యాష్‌ ట్యాగును సైతం జతచేశారు. ఆమె చేసిన ఈ కామెంట్‌ తక్కువ సమయంలోనే వైరల్‌గా మారింది. ఫిఫా ఫైనల్‌ను బిగిల్‌తో పోల్చటంపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ‘‘ హీరో విజయ్‌.. మెస్సీ, రొనాల్డో కంటే పెద్దోడు. మీమ్స్‌ గుర్తుకు వస్తున్నాయి’’.. ‘‘ బిగిల్‌ అనేది ఫుట్‌బాల్‌ చరిత్రలో జరిగిన దారుణమైన విషయం’’.. ‘‘మీరు నిజంగా ఫిఫా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ను బిగిల్‌తో పోలుస్తున్నారా? సీరియస్‌గానే..’’ ‘‘వర్ష బొల్లమ్మ నువ్వు ఈ ట్వీట్‌ పెట్టకుండా ఉండాల్సింది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా, వర్ష బొల్లమ్మ ట్వీట్‌ కంటే ముందు ఓ ఫొటో వైరల్‌గా మారింది. అందులో మెస్సీ బిగిల్‌ సినిమా చూసి, స్పూర్తి పొందినట్లుగా ఉంది. ‘‘ మ్యాచ్‌ మొదలవ్వటానికి ముందు బిగిల్‌ సినిమా చూశాను. ఈ వరల్డ్‌ కప్‌ గెలవటానికి అది నాకు చాలా ఉపయోగపడింది’’ అని ఉంది. అయితే, ఇది విజయ్‌ యాంటీ ఫ్యాన్స్‌ తయారు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఫొటోపై కూడా చాలా ట్రోల్స్‌ వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలోనే వర్ష ఈ ట్వీట్‌ చేయటం మరింత నెగిటివ్‌గా మారింది. మరి, ఫిఫా వరల్డ్‌ కప్‌ను బిగిల్‌ సినిమాతో పోల్చిన వర్ష బొల్లమ్మపై వస్తున్న ట్రోల్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

Remembering #bigil 😂♥️
.#FIFAWorldCup

— Varsha Bollamma (@VarshaBollamma) December 18, 2022

Tags :

  • Bigil
  • FIFA World Cup-2022
  • Movie News
  • Varsha Bollamma
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam