బిగ్బాస్..తెలుగు బుల్లితెరపై చేసే అల్లరి అంతా ఇంతా కాదనే చెప్పాలి. అన్ని ప్రాంతీయ భాషల్లో వెలుగొందుతున్న ఈ షోపై ప్రేక్షకుల నుంచి ఎనలేని ఆదరణ లభిస్తోంది. వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న సీజన్-5ని ప్రారంభించేందుకు బిగ్బాస్ సభ్యులు అంతా ఇంతా సిద్దం చేస్తున్నారు. ఇక ఈ సారి బిగ్బాస్ ఓ సరికొత్తగా ముస్తాబవుతున్న్లట్లు తెలుస్తోంది. తాజాగా బిగ్బాస్ విడుదల చేసిన లోగోను చూస్తే స్పష్ఠంగా అర్థమవుతోంది. ఇక ఈ షో ఇప్పటికే మొదలు కావాల్సి ఉండగా కరోనా కారణంగా […]
తెలుగు బుల్లి తెరపై బిగ్ బాస్ గురుంచి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటకి నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో సీజన్-5లోకి అడుగుపెట్టబోతోంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్నా ఈ షో ఎట్టకేలకు మొదలుపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి కావటంతో త్వరలో దీనిని పారంభించటానికి బిగ్ బాస్ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారట. ప్రతీ సీజన్ లో ఏదో కాంట్రవర్సి వ్యక్తులను, సోషల్ […]