ఎంతో అట్టహాసంగా బిగ్‌బాస్ సీజన్ 6 ఆదివారం(సెప్టెంబర్ 4) ప్రారంభం అయ్యింది. 21 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక 100 రోజుల పాటు వీరు బిగ్‌బాస్ హౌస్‌లో చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇక బయట వీరి కోసం అభిమానులు కూడా ఓ రేంజ్‌లో కొట్టుకుంటుంటారు. అయితే బిగ్‌బాస్ షోకి అభిమానులు ఎంత మంది ఉంటారో.. తిట్టిపోసే వారు కూడా అదే రేంజ్‌లో ఉంటారు. ఆ విమర్శల సంగతి కాసేపు పక్కన పెడితే.. ప్రస్తుతం […]
ఈసారి బిగ్ బాస్ ఓ రేంజ్ లో ఉండబోతుంది. ఆల్రెడీ షో కూడా ప్రారంభమైపోయింది. పార్టిసిపెంట్స్ ఒక్కొక్కరు హౌస్ లోకి అడుగుపెడుతున్నారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఆసక్తికర వ్యక్తి సభ్యుడిగా వచ్చాడు. అతనే యూట్యూబర్, బిగ్ బాస్ రివ్యూయర్ ఆదిరెడ్డి . బిగ్ బాస్ లో కామన్ మెన్ రాణించింది చాలా తక్కువే. కానీ ఆదిరెడ్డికి ఈ విషయంలో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఏమి తెలియనివాళ్లు హౌస్ లోకి అడుగుపెడితే కన్ఫ్యూజ్ అవుతారు. […]