ఖమ్మం- ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకున్న ఘటనపై ఇంకా చర్చ జరుగుతోంది. తన సతీమణి భువనేశ్వరిపై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారని మీడియా సమావేశంలో చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చారు. ఎప్పుడూ గంబీరంగా ఉండే చంద్రబాబు అలా చిన్న పిల్లాడిలా ఏడ్వటంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలో రాజకీయ నాయకులు ఆశ్చర్యపోయారు. ఐతే చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై తాము ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని వైసీపీ నేతలు చెబుతూ […]
తిరుపతి– మంచి మనసున్న, అందమైన భార్యతో సవ్యంగా కాపురం చేసుకుంటున్న ఓ భర్తకు వక్ర బుద్ది పుట్టింది. తన భార్య చెల్లెలుపై ఆయన మనసు పడ్డాడు. ఏకంగా మరదలిని ప్రేమించేశాడు. ఆమే ఏమీ తక్కువ తినలేదు.. ఆమె కూడా అక్క మొగుడిని ప్రేమించింది. ఇంకేముంది ఇద్దరు కలిసి చెక్కేశారు. ఇంకేముంది భార్య, అత్తమామలు పోలీసులను ఆశ్రయించారు. ఆ విషయం తెలుసుకున్న బావ, మరదళ్లు మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది. బావ ఉరేసుకోగా, మరదలు మాత్రలు మింగింది. అతను ప్రాణాలు […]
భర్త అంటే భరించేవాడు అంటారు. కానీ.., ఆ భర్త మద్యానికి బానిసై, మోసాలకి పాల్పడుతూ.. భార్యకి భారం అయ్యాడు. ఇదేం పద్ధతి అని ప్రశ్నించినందుకు ఆమెని హతమార్చాడు. చేసిన దారుణాన్ని కప్పి పుచ్చుకోవడానికి కరోనా వైరస్ పేరు చెప్పి.., అడ్డంగా పోలీసులకి దొరికిపోయాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.., కడప జిల్లా బద్వేల్ కి చెందిన మారేంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి చిన్న తనంలోనే రాజకీయాల వైపు ఆకర్షితుడయ్యాడు. ఇందుకోసం సోషల్ సర్వీస్ అంటూ హడావిడి చేస్తూ.., పెద్ద పెద్ద […]