గుజరాత్ నూతన సీఎంగా భూపేంద్ర పటేల్ ఎంపికయ్యారు. సీఎం పదవికి విజయ్ రూపానీ రాజీనామా చేయడంతో కొత్త సీఎం ఎంపిక కోసం నేడు బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషీ, నరేంద్ర తోమర్ లు ఇవాళ గాంధీనగర్ లో నిర్వహించిన బీజేపీ శాసనసభపక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. అయితే ఘట్లొడియా నుండి భూపేంద్ర ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ […]