తిరుమల- తిరుపతిలో ప్రజలు వర్షాలతో పడిన ఇక్కట్లు చూసి యావత్ రాష్ట్రమే కళ్లనీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతానికి వరుణుడు శాంతించాడని ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో తిరుపతిలో మరో వింత ఘటన జరిగింది. వాటర్ ట్యాంక్ లో దిగి మహళ శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా ఆ ట్యాంక్ భూమి నుంచి పైకొచ్చింది. భయాందోళన చెందిన మహిళ కేకలు వేయడంతో ఆమె భర్త వచ్చి బయటకు తీశాడు. వివరాల్లోకి వెళితే.. తిరుపతి శ్రీకృష్ణానగర్ లో ఈ వింత జరిగింది. శుభ్రంచేస్తుండగా 25 అడుగుల […]
తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మంచి మనసు చాటుకున్నారు. రెండు సార్లు కరోనా వచ్చినా గొప్ప పనికి పూనుకున్నారు. మహమ్మారి కారణంగా మానవత్వం ప్రశ్నార్థకంగా మారుతోంది.అనుబంధాలకు తావులేదంటే కలికాలమని చెప్పుకుంటూ వచ్చాం. కానీ ప్రస్తుతం నడుస్తున్న కరోనా కాలంతో పోల్చుకుంటే కలికాలమే లక్ష రెట్లు మేలTనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. పోయిన వాళ్లు ఎటూ తిరిగి రారని, తమను తాము రక్షించుకోవడం తక్షణ కర్తవ్యమనే భావనతో, సొంత వాళ్ల మృతదేహాలను కాటికి చేర్చలేని […]