చిన్న సినిమాగా వచ్చి ప్రభంజనం సృష్టించిన సినిమా బేబి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్ర ధారులుగా తెరకెక్కిన చిత్రం బేబి. ఈ సినిమాను 7 కోట్లు తీయగా.. 70 కోట్లకు పైగా వసూలు చేసిందని సమాచారం.
ఏపీ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికి.. ఇప్పటి నుంచే పొత్తులు వ్యవహారాలు తెర మీదకు వచ్చాయి. జనసేనతో పొత్తుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒపెన్ కామెంట్స్ చేశారు. జనసేనతో పొత్తు తమకు ఇష్టమే అనే ఉద్దేశంతో.. ఒన్ సైడ్ లవ్ ఉంటే సరిపోదు అన్నారు. మరో వైపు అటు ఏపీలో జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఈ క్రమంలో చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ […]